జిల్లా వార్తలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
మద్దూరు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్దికి ప్రత్యేకంగా విద్యాహక్కు చట్టాన్ని రూపోందించినా. అమలు అస్తవ్యస్తంగా తయారైందిని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్. కిష్టయ్య వెళ్లడించారు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అయన మద్దూరు మండలంలో సోమవారం పర్యటించారు. విలేకరులతో…
