Wednesday, 4 November 2026

మద్యం అమ్మకాలపై టార్గెట్లు విధించలేదు మంత్రి పార్థసారథి

తెలంగాణ

మద్యం అమ్మకాలపై టార్గెట్లు విధించలేదు మంత్రి పార్థసారథి

హైదరాబాద్‌ : మద్యం అమ్మకాలపై ఎలాంటి టార్గెట్లు విధించడం లేదని మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రతి జిల్లాలోను డి అడిక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో అవి పనిచేస్తాయని ఆయన తెలిపారు. పాత లైసెన్సుదారులకే రెన్యువల్స్‌…