జిల్లా వార్తలు
మద్యం మత్తులో కుటుంబసభ్యుల పై గొడ్డలితో దాడి ముగ్గురి పరిస్థితి విషయం
వరంగల్:ఏటూరు నాగారం మండలం రొయ్యూరులో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో భార్య పై గొడ్డలతో దాడికి దిగాడు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి, అక్కల పై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.…
