Tuesday, 3 November 2026

మద్యం సిండికేట్ల

హైదరాబాద్

మద్యం సిండికేట్ల పై హైకోర్టులో మరో ఫిటిషన్‌

హైదరాబాద్‌ : మద్యం సిండికేట్ల అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలన్న పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

వార్తలు

మద్యం సిండికేట్ల కేసులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే  చెన్నకేశవరెడ్డి  మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్‌రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

జిల్లా వార్తలు

ఎమ్మెల్యేను విచారించిన ఏసీబీ

వరంగల్‌: మద్యం సిండికేట్ల వ్యవహరంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మంగళవారం హన్మకొండలోని తమ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఈరోజు విచారించారు. మద్యం వ్యాపారి నున్న వెంకటరమణ నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలసపై ఏసీబీ అధికారులు…

వరంగల్

ఏసీబీ, డీఎస్పీ ఎదుట హాజరైన సీపీఐ

వరంగల్‌: హన్మకొండ: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య హన్మకొండ ఏసీబీ కార్యలయం ముందు హాజరయ్యారు. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేతలు ఏసీబీ…

ముఖ్యాంశాలు

వారు హాజరు కావాల్సిందే : ఎసిబి

హైదరాబాద్‌, జూన్‌ 9 : ముగ్గురు ఎమ్మెల్యేలకు ఎసిబి శనివారంనాడు నోటీసులు జారీ చేసింది. మద్యం సిండికేట్ల కేసులో వారు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరింది. ఈ నెల 19, 20 తేదీల్లో హాజరు కావాలని వారిని ఆదేశించింది. మహబూబాబాద్‌…