Thursday, 5 November 2026

మధమేహంపై అవగాహన ర్యాలీ

హైదరాబాద్

మధమేహంపై అవగాహన ర్యాలీ

హైదరాబాద్‌: మధుమేహంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉందంటూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్‌ రోడ్డులో జరిగిన  ఈ ర్యాలీ రెండు కిలో మేటర్ల మేర సాగింది. ఐఎంఏ ఆధ్వర్యంలో రాష్ట్ర…