ముఖ్యాంశాలు
విద్యుత్ భారంపై గళమెత్తిన కామ్రేడ్లు
అరెస్టులు.. విడుదల హైదరాబాద్, జూలై25 (జనంసాక్షి) :రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సర్చార్జీలు పెంచినందుకు నిరసనగా వామపక్షాలు చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. సిపిఐ, సిపిఎంతో పాటు 8 వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు బుధవారం చలో…
