Wednesday, 4 November 2026

మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. కాగ్‌ నివేదికపై చర్చించాలని

వార్తలు

మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ: మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. కాగ్‌ నివేదికపై చర్చించాలని భాజపా లోక్‌సభను స్తంభింపజేసింది. బొగ్గు కేటాయింపులకు భాద్యతవహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని భాజపా నేతలు డిమాండ్‌ వ్యక్తం చేశారు. బొగ్గు కేటాయింపుల్లో కాగ్‌…