Wednesday, 4 November 2026

మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా

ఢిల్లీ: మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. కాగ్‌ నివేదికపై చర్చించాలని భాజపా లోక్‌సభను స్తంభింపజేసింది. బొగ్గు కేటాయింపులకు భాద్యతవహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని భాజపా నేతలు డిమాండ్‌ వ్యక్తం చేశారు. బొగ్గు కేటాయింపుల్లో కాగ్‌ నివేదికపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *