Friday, 6 November 2026

మధ్యాహ్న భోజనానికి రాయితి సిలిండర్లు కొనసాగించండి

జాతీయం

మధ్యాహ్న భోజనానికి రాయితి సిలిండర్లు కొనసాగించండి

  ఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రాయితీ సిలిండర్లు కొనసాగించాలని కేంద్ర మానవవనరుల అభివృద్దిశాఖ మంత్రి కపిల్‌సిబాల్‌ నెట్రోలియం మంత్రిత్వశాఖను కోరారు. రాయితీపై ఇచ్చే వంటగ్యాస్‌ పథకానికి ఇచ్చే సిలిండర్లపై పరిమితి విధిస్తే కేంద్రంపై అదనపు…