Tuesday, 3 November 2026

మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

కరీంనగర్

మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

కరీంనగర్‌, ఫిబ్రవరి 2 (): కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన రవీందర్‌ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మపురి మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన మహేందర్‌ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆస్తుల విషయమై…