Featured News
మనీషా కొయిరాలాకు క్యాన్సర్ పలువురు దిగ్భ్రాంతి
ముంబై, నవంబర్ 29 : ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలాకు క్యాన్సర్ వ్యాధి సోకినట్టు తెలిసింది. ఆమె ప్రసుత్తం జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. మనీషావెంట ప్రస్తుతం ఆమె తల్లి సుష్మ ఉన్నారు.…

