Wednesday, 4 November 2026

మనోభావాలను కించపరిచే విధంగా ఫేస్‌బుక్‌లో

హైదరాబాద్

సీసీఎస్‌ డీసీపీకి ఎంఐఎ ఎమ్మెల్యేల ఫిర్యాదు

హైదరాబాద్‌: ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సీసీఎస్‌ డీసీపీకి ఫిర్యాదు  చేశారు. మతానికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన…