Wednesday, 4 November 2026

మమతల మహాకావ్యం ‘ఇల్లు’

ఎడిట్ పేజీ

మమతల మహాకావ్యం ‘ఇల్లు’

ఆధునిక కవిత్వంలో కవిత్వం కాని వస్తువంటూ లేదు.అన్నీ కవితా వస్తువులే.బాల్యం,మవ్వనం,ప్రేమా,దు:ఖం,ముసలితనం ఉ ద్వేగాలు ఉద్యమాలు,అన్నీ కవితా వస్తువులే.మనిషికి అనుకున్న కోరిక నెరవేరకపోతే అశాంతి,అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోతే క్షోభ.ఆదర్శంలో విఫలమైతే మనస్సులో పెను తుఫాను.విశ్వాసం ప టాపంచలైతే ఆకాశమే విరిగిపడినంత…