జాతీయం
మమత నివాసం ఎదుట మహిళల ఆందోళన
కోల్‌కతా ,(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనీర్జ నివాసం ఎదుట ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 పరగణాల జిల్లా బరసాత్ లో జరిగిన బాలికలపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ ‘నారీ…
