హైదరాబాద్
మమ్మల్ని ఆదేశించే హక్కు ఇవరికీ లేదు : ఎర్రబెల్లి
హైదరాబాద్ : తెలంగాణపై తమ నిర్ణయం చెప్పాలని ఆదేశించే హక్కు ఎవరికీ లేదని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణపై తమ పార్టీ తరపున చెప్పాల్సింది ప్రజలకు చెబుతామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు…
