Friday, 6 November 2026

మరింతగా కాపాడగలరన్న

వార్తలు

ప్రణబ్‌కు సీఎం అభినందనలు

హైదరాబాద్‌: భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్‌ముఖర్జీకి ముఖ్యమంత్రి కిరణ్‌కూమార్‌ రెడ్డి రాష్ట్ర ప్రజల తరపున అభినందనలు తెలిపారు. దేశ రాజకీయ ముఖచిత్రంలో ప్రణబ్‌కి సముచిత స్థానం ఉందని, మంచి పరిపాలనాదక్షుడని, రాష్ట్రపతి పదవికి ఆయన తగిన వారని కొనియాడారు.…