Thursday, 5 November 2026

మరోసారి దద్దరిల్లిన ఢీల్లీ

జాతీయం

మరోసారి దద్దరిల్లిన ఢీల్లీ

న్యూటీల్లీ, జనంసాక్షి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ మరోసారి దద్దరిల్లింది. యువత మహిళా సంఘాల ఆందోళనలు, నిరసనలతో అట్టుడికిపోతోంది. బాధితురాలి మృతిదేహం వుంచిన ఏయిమ్స్‌పరిసరాలు, నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున…