జాతీయం
మరో కుంభకోణాన్ని బయటపెట్టనున్న కేజ్రీవాల్
ఢిల్లీ: దేశంలో అవినీతికి పాల్పడుతున్న నేతల కుంభకోణాలను గుట్టురట్టు చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ మరో స్కాంను నేడు బయటపెట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తానని కేజ్రీవాల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. భూమి లావాదేవీల్లో సోనియా గాంథీ అల్లుడు…
