తెలంగాణ
మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారు పయ్యాపుల
హైదరాబాద్ : త్వరలో మరో ముగ్గురు మంత్రులు జైలుకు వెళ్తారని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశప్ అన్నారు. శాసనసభలో కళంకిత మంత్రులపై చర్చ సందర్భంగా కేశప్ మాట్లాడుతూ… మంత్రులపై విచారణ జరపాలని హైకోర్టుకు వెళ్లింది తొలుత తెలుగుదేశం పార్టీయేనని…
