కరీంనగర్
మరో మూడు విడతల్లో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
ఎలిగేడు: ఎస్సారెస్సీ సాగునీటిని మరో మూడు విడతల్లో సరఫరా చేసి రైతులు సాగు చేసుకున్న ఆరుతడి పంటలను కాపాడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఎలిగేడు మండలంలోని ఎస్సారెస్సీ బి-86 ప్రధాన కాలువ నీటి సరఫరాను…
