వార్తలు
మరో 24గంటలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు
చెన్నై: నీలం ప్రభావంతో తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తుపాను కారణంగా చెన్నై తీరంలో గల్లంతయిన కావేరి…
