హైదరాబాద్
మలేషియా విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన మలేషియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన అధికారులు ఫైలెట్లకు సమాచారం ఇచ్చి వెంటనే ల్యాండ్ చేసినట్లు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న 113 మందిని శంషాబాద్…
