Tuesday, 3 November 2026

మలేషియా విమానం అత్యవసర ల్యాండింగ్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ వెళ్లాల్సిన మలేషియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన అధికారులు ఫైలెట్లకు సమాచారం ఇచ్చి వెంటనే ల్యాండ్‌ చేసినట్లు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న 113 మందిని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నోవాటెల్‌ హోటల్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *