Wednesday, 4 November 2026

మళ్లీ పెరగనున్న బంగారం ధర

జిల్లా వార్తలు

మళ్లీ పెరగనున్న బంగారం ధర

హైదరాబాద్‌: బంగారం ధరలు మళ్లీ పెరగసాగాయి. ఇటివల 25 వేల దిగువకి వచ్చిన పసిడి ధర వారం రోజుల్లోనే 1600 రూపాయల మేర పెరిగింది.దేశీయంగా బంగారం కొనుగోళ్లకు డిమాండ్‌ ఏర్పడడంతో పాటు ,మే రెండో వారంలో అక్షయ తృతీయ…