Wednesday, 4 November 2026

మళ్లీ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌

తెలంగాణ

మళ్లీ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌

హైదరాబాద్‌ : పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యుత్‌ డిమాండ్‌ మళ్లీ ఎగబాకుతుంది. అత్యవసర సమయాల్లో జల విద్యుత్‌ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నెల మొదట్లో రొజువారీ విద్యుత్‌ డిమాండ్‌ 250 మి.యూ. లోపు ఉండగా ప్రస్తుతం 264…