Cover Story
మళ్లీ మాటతప్పితే..ఉద్యమం ఉప్పెనైతది
కరీంనగర్‌టౌన్, జనవరి 20 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం మళ్లీ మాట తప్పితే ఉద్యమం ఉప్పెనైతదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

