ఆదిలాబాద్
ఆగస్టులో తెలంగాణపై ప్రకటన చేయాలి
ఆదిలాబాద్, జూలై 25 : ఆగస్టు మాసంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయకపోతే మలి విడత ఉద్యమం చేపడుతామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు బుధవారంనాటికి…
