జిల్లా వార్తలు
మహిళలకు ఆస్తిహక్కు కల్పించింది ఎన్టీఆర్‌రే:
-‘వస్తున్న..మీకోసం’ పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నల్గొండ : మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు అన్నారు. శుక్రవారం ‘వస్తున్నా..మీకోసం’ పాదయాత్రలో భాగంగ నల్గొండ జిల్లా కోదాడ కిట్స్ కళాశాల విద్యార్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా…
