Wednesday, 4 November 2026

మహిళలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

జాతీయం

మహిళలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో స్త్రీలు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళల భద్రత, రక్షణ కోసం అంకితం కావటానికి ఇదే సరైన తరుణమని పేర్కొన్నారు.…