వార్తలు
మహిళలపై దాడులు ఖండించిన విజయమ్మ
అనిగండ్ల పాడు; మహిళలపై జరుగుతన్న దాడులను వైఎస్‌ఆర్ కాంగ్రేస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తీవ్రం గా ఖండిచారు. ఢిల్లీలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ…
