జిల్లా వార్తలు
మహిళలు కుటీర పరిశ్రమలపై దృష్టి సారించాలి : స్పీకర్ నాదెండ్ల
నిజామాబాద్, నవంబర్ 6 : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం బాల్కొండ మండల కేంద్రంలో 2.87కోట్ల రూపాయలతో నిర్మించిన ఎస్పీ, ఎస్టీ, బీసీ…
