జిల్లా వార్తలు
మహిళలు చట్టాలను ఉపయోగించుకోవాలి
నవీపేట గ్రామీణం: ఇంటా బయటా వచ్చే సమస్యలను మహిళలు నిర్భయంగా ఎదుర్కొని తమ సత్తా చాటాలని ఐసీడీఎన్ మండల పర్యవేక్షక్షురాలు ప్రమీల పేర్కొన్నారు. నవీపేట ఎంపీడీఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా గురువారం సమావేశం నిర్వహించారు. ఈ…
