Sunday, 8 November 2026

మహిళల రక్షణకు..

Featured News

మహిళల రక్షణకు..

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 27 (జనంసాక్షి): మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యం కావాలని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఉద్ఘాటించారు. దేశంలోని మహిళలపై పెరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. గురువారంనాడు ఇక్కడ జరిగి జాతీయ…