ముఖ్యాంశాలు
ఔటర్ ప్రాంతాల్లో రైతులు భూములు అమ్ముకోవద్దు… విద్యా, మహిళాభివృద్ధికి ప్రభుత్వం కృషి ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి
హైదరాబాద్, డిసెంబర్ 3: వికలాంగుల సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. వీరి అభివృద్ధి కోసం రూ.5కోట్లను కేటాయించామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో సోమవారంనాడు నిర్వహించిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఆయన ఇబ్రహీంపట్టణంలో…
