జాతీయం
మహిళాశక్తి కీలకమైనది : మోడీ
న్యూఢిల్లీ : ఆధునికి భారతదేశంలో మహిళశక్తి కీలకమైనదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఫిక్కీ(ఎఫ్‌ఐసిసిఐ) మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలలో అమ్మ ముఖ్యమైనదని చెప్పారు. అమ్మ అనే పిలుపులో ఎంతో కమ్మదనం ఉందన్నారు.…
