Saturday, 14 November 2026

మహిళా కూలీలపై

ముఖ్యాంశాలు

అత్యాచారానికి యత్నించిన ఖా’కీచకుల’ అరెస్టు

తిరుపతి, జూలై 6 (జనంసాక్షి): చిత్తూరు జిల్లా కలికిరిలో గురువారం తెల్లవారుజామున ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఖాకీచకులను పోలీసులు అరెస్టు చేశారు. పొట్టకూటి కోసం వచ్చిన మహిళా కూలీలపై ఇందిరమ్మ కాలనీలో భాస్కర్‌,…