Tuesday, 3 November 2026

మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన లలిత

తెలంగాణ

మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన లలిత

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితారాఘవేందర్‌ బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో బధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. జాతీయ మహిళా కాంగ్రెష్‌ అధ్యక్షురాలు అనితా వర్మ, పీసీసీ అధ్యక్షుడు బొత్స…