ఎడిట్ పేజీ
మహోజ్వల భారత కార్మికోద్యమం
(బుధవారం తరువాయి భాగం) 1907లో కూడా అనేక సమ్మెలు జరిగాయి. నవంబర్ 18న రైల్వే గార్డులు నిర్వహించిన సమ్మెలో యూరోపియన్లు, ఆంగ్లో ఇండి యన్‌లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమ్మె దేశాన్ని బాగా కదిలించింది. అసన్‌సోల్ రైల్వేస్టేషన్‌లో …
