జాతీయం
మాకు తగిన సంఖ్యాబలం ఉంది: ప్రధాని
ఢిల్లీ: ఎఫ్‌డీఐలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో ఈరోజు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైంది. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఓటింగ్‌తో కూడిన చర్చ జరిగినా తమకు అభ్యంతరం లేదని, తగిన సంఖ్యాబలం తమకుందని నమ్మకం వ్యక్తం చేశారు.…
