Thursday, 19 November 2026

మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్‌

సీమాంధ్ర

తేదేపా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

మచిలీపట్నం: కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీరు తక్షణం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా తేదేపా ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అద్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ…