Thursday, 5 November 2026

మాజీ ధర్మకర్త నందిపేట సుదర్శన్‌యాదవ్‌

కరీంనగర్

కోడెల బహిరంగ వేలం నిలిపివేయాలని అధికారుల నిర్ణయం

వేములవాడ, జూలై 5 (జనంసాక్షి) : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించే కోడెల బహిరంగ వేలాన్ని నిలిపివేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయించారు. గత కొన్ని సంవత్స రాలుగా దేవస్థానానికి భక్తులు తాము మొక్కుకున్న స్వంత…