Wednesday, 4 November 2026

మాజీ మావోయిస్టు గంటి ప్రసాద్‌పై దుండగుల దాడి

వార్తలు

మాజీ మావోయిస్టు గంటి ప్రసాద్‌పై దుండగుల దాడి

నెల్లూరు,(జనంసాక్షి): మాజీ మావోయిస్టు గంటి ప్రసాద్‌పై దుండగులు దాడి చేశారు. అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంటి ప్రసాద్‌పై దుండగులు కత్తితో పొడిచి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గంటి ప్రసాద్‌ను…