Tuesday, 3 November 2026

మాజీ మావోయిస్టు గంటి ప్రసాద్‌పై దుండగుల దాడి

నెల్లూరు,(జనంసాక్షి): మాజీ మావోయిస్టు గంటి ప్రసాద్‌పై దుండగులు దాడి చేశారు. అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంటి ప్రసాద్‌పై దుండగులు కత్తితో పొడిచి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గంటి ప్రసాద్‌ను నారాయణ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *