తెలంగాణ
మాటీవీపై దాడి ఘటనలో కేసు నమోదు
హైదరాబాద్, జనంసాక్షి: మాటీవీపై దాడి చేసిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 147,148,149,341,452,427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనువాద ధారావాహికలను నిలిపివేయాలన్న తమ వినతి పెడచెవిన పెట్టడంతో ఆగ్రహించిన…
