తెలంగాణ
మాట తప్పితే ‘ఛలో అసెంబ్లీ ‘ : కోదండరాం
హైదరాబాద్: డిసెంబర్ 10 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీమాంధ్ర పార్టీలు తెలంగాణపై తీర్మానం చేయాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ వ్యక్తం చేశారు. నోమా ఫంక్షన్ హాల్‌లో జేఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ…
