ఎడిట్ పేజీ
మాతృభాషలో భావ వ్యక్తీకరణ బలంగా వుంటుందా!
తెలుగు భాష అమలు గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు ప్రధానమైన తీర్పులని వెలువరించింది. అయితే వాటిని తెలుగు భాషాభిమానులు పట్టించుకున్నట్టుగా అన్పించడం లేదు. ఇప్ప టికైనా వాటికి తగు ప్రాముఖ్యాన్ని, ప్రచారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆంధ్రప్రదేశ్…

