Tuesday, 3 November 2026

‘మాతోశ్రీ’ కి మహరాష్ట్ర సీఎం

జాతీయం

‘మాతోశ్రీ’ కి మహరాష్ట్ర సీఎం

  ముంబయి (జనంసాక్షి): మహరాష్ట్ర సీఎం పృధ్వీరాజ్‌ చౌహన్‌ గురువారం బాల్‌ థాకరే నివాసమైన ‘మాతోశ్రీ’ని సందర్శించారు. బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ కుమార్‌ ఆయన భార్య కూడా ఇక్కడకు వచ్చారు. మహరాష్ట్ర మాజీ సీఎం మనోహర్‌ జోషి కూడా…