కరీంనగర్
టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా ప్రదర్శన, మానవహారం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: విద్యుత్ సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లో నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ శాసనసభ్యులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఖమ్మంలో ఈ పార్టీ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం జరిగింది. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వ కళ్లు…
