Main
మయన్మార్ మారణకాండపై వెల్లువెత్తిన నిరసన
కరీంనగర్, జూలై 28 (జనంసాక్షి) : మయాన్మార్లో ముస్లింలపై జరుగుతున్న మారణకాండను ఆపాలని కోరుతు మూవ్మెంట్ ఫర్ పీస్ జస్టీస్, ఎస్ఐవో ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవత్వం లేకుండా మయన్మార్‌లోని సైనిక నియంతలు ముస్లీంలపై దాడులు…

