Tuesday, 10 November 2026

మారుమూల గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి అతిసారా

ఆదిలాబాద్

ప్రబలుతున్న వ్యాధులు-ప్రజలు బెంబేలు

ఆదిలాబాద్‌, జూలై 31 : జిల్లాలో ప్రబలుతున్న వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రతి వర్షాకాలంలో మారుమూల గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి అతిసారా, మలేరియా, డయేరీయా తదితర వ్యాధులు సోకడంతో పలువురు మృతి చెందుతున్న విషయం తెలిసిందే. అనేక మంది…